జగిత్యాలలో రేవంత్ రెడ్డి స్పీచ్!

జగిత్యాలలో  రేవంత్  రెడ్డి స్పీచ్!

జగిత్యాల జిల్లా :

కొత్త బస్సు స్టాండ్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి కామెంట్స్:

ప్రజల కోసం అహర్నిశలు పోరాడే పోరాట యోధుడు జగిత్యాల జీవన్ రెడ్డి.

జగిత్యాల నుండి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే జీవన్ రెడ్డిని రాష్ట్రములో ఉన్నతమైన స్థానంలో ఉండేలా అవకాశం కల్పిస్తాం.

జీవన్ రెడ్డి జీవితం జగిత్యాల ప్రజలతో పెనవేసుకుంది.

నేటి తరం రాజకీయాలకు జీవన్ రెడ్డి ఆదర్శం.

తెలంగాణ ప్రజల కోసం కోట్లాడిన నాయకుడు జీవన్ రెడ్డి.

ఇప్పుడున్న మంత్రులు… మంత్రులు కాదు అడవి పందులు.

జనవరి 1 2024 నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తుంది.

9 సంవత్సరాలలో ఆదాయం 23 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తే 20 వేల కోట్లు ఖర్చు పెట్టలేదు.

కవితను ఇక్కడి రైతులు బొంద పెట్టారు.

ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏమైంది.

కేసిఆర్ రాష్ట్రములో 3000 కి పైగా వైన్ షాప్ లు,60000 వేలకు పైగా బెల్ట్ షాప్ లు తెరిచారు.

కేసిఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది.

కేసిఆర్ తెలంగాణను మోడీ చేతిలో తాకట్టు పెట్టారు

9 రాష్ట్రల్లో రాష్ట్ర ప్రభుత్వలను కూల్చింది మోడీ ప్రభుత్వం.

ED, IT దాడుల పేరుతో సోనియాగాంధీని అవమానించింది మోడీ.

మోడీ, కేసిఆర్ అవినీతి పంపకాల్లో తేడా రావడంతోనే ఇద్దరి మధ్య చిల్లర పంచాయతీ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *