ఎమ్మేల్యేలు కాగానే కొమ్ములు వస్తాయి:KCR

ఎమ్మేల్యేలు కాగానే కొమ్ములు వస్తాయి:KCR

ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలపై కేసీఆర్ సెటైర్లు

>>ఎమ్మేల్యేలు కాగానే కొమ్ములు వస్తాయి.

>>కళ్లకు నల్ల అద్దాలు వస్తున్నాయి… భాష మారుతోంది.

>>కరోనా వస్తె డాక్టరు వేసుకొనే కిట్టు చైనా నుంచే రావాలి.

>>గొంతు చించుకునే మేకిన్ ఇండియా ఎటు పోయింది.

>>పేటకో చైనా బజార్ రావటం మేకిన్ ఇండియానా

>>దేశంలో సిన్సియర్ ప్రభుత్వం ఉంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వొచ్చు.

>>దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు.

>>దేశంలో సరైన నీటి, విద్యుత్ పాలసీ లేదు.

>>నెపం నెట్టే వారు నాయకులు కారు.

>>మొత్తం మేమే చేశామని చెప్పే మహా నాయకులు ఉన్నారు.

>>ఓ వర్గం కోసమో..కులం కోసమో బిఆర్ఎస్ కాదు.

>>అధికారంలోకి రావడం కోసం బిఆర్ఎస్ కాదు.

>>ఎన్నికలకు వస్తాయి..పోతాయి. లక్ష్యం స్థిరంగా ఉండాలి.

>>రాజకీయ ప్రయోజనాల కోసం మత చిచ్చు రేపొద్దు.

>>గోల్ మాల్ గోవిందం గాళ్ళను మనం ఇలాగే భరించాలా.

>>ఏపీలో అసలు సిసలైన ప్రజాస్వామ్య రాజకీయాలు రావాలి.

>>ప్రజల్ని గోల్ మాల్ రాజకీయాల నుంచి బయట పడేయటం కోసం BRS పుట్టింది.

>>సంక్రాంతి తర్వాత బి ఆర్ఎస్ కార్యాచరణ మొదలు అవుతుంది.

>>ఒక్క తెలంగాణ, ఏపిలోనే చేస్తే ఏం వస్తుంది.

>>దేశంలో ఆరు లక్షల 60 వేల గ్రామాల్లో బిఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.

>>పాలిటిక్స్ గేమ్ కాదు..ఒక టాస్క్.

>>ఫ్రంట్ కడదామని ఒకాయన అడిగాడు.

>>ఫ్రంట్ టెంట్ తో ఏం చేస్తావని అడిగా.

>>బిఆర్ఎస్ లక్ష్యంలో చాలా మందికి పదవులు వస్తాయి.

>>బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ చేస్తం.

>>దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యమే.

>>అందుకు అయ్యే ఖర్చు 1 లక్ష 45 వేల కోట్లే.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *