ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు రావెల కిషోర్ బాబు కామెంట్స్

ఏపీ బిఆర్ఎస్  అధ్యక్షుడు రావెల కిషోర్ బాబు కామెంట్స్

రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి:

>>కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది.

>>కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయి.

>>ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.

>>ఏపీలో టీడీపీ, వైసిపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

>>చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదు.

>>ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మాణం చేస్తాం.

>>తోట చంద్రశేఖర్ నేను మంచి స్నేహితులం.. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశాం.. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తాం.

>>కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోంది.

>>సిబిఐ, ఈడీ, ఐటి పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయలని బీజేపీ చూస్తోంది.

>>ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారు.

>>చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటా.. బిఆర్ఎస్ లో కొనసాగుతా. .

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *