రిలేషన్ షిప్ పై శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్..

రిలేషన్ షిప్ పై శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్..

రిలేషన్ షిప్ గురించి శ్రీజ వివరణ ఇలా ఉంది.

శ్రీజ కొణిదెల వైరల్ పోస్ట్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల పెళ్లి గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీజ  ఫోస్టులు ఆశక్తికరంగా మారియి. శ్రీజ కొణిదెల.. శిరీష్ భరద్వాజ్‌ను 2007లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత శ్రీజ 2016లో టాలీవుడ్ నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కూతురు కూడా ఉంది. శ్రీజ కొన్నేళ్ల క్రితమే కళ్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రీజ తన మూడో పెళ్లికి సైలెంట్‌గా రెడీ అవుతుందనే మాట టాలీవుడ్ యార్డ్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆమే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తో అందరికి క్లారిటీ వచ్చింది.

“ప్రియమైన 2022.. నా జీవితంలో ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నన్ను బాగా తెలిసిన వ్యక్తి, నన్ను చాలా ప్రేమించే వ్యక్తి, నా గురించి పట్టించుకునే వ్యక్తి, కష్ట సమయాల్లో నన్ను ఆదరించే వ్యక్తి. ఎప్పుడూ నాతోనే ఉంటాడు నేను తప్ప మరెవరో కాదు.. అది నేనే.”
ప్రియతమా… ఎట్టకేలకు నిన్ను కలవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం మొదలవుతోంది’’ అంటూ పక్క గోడకు దీపంలా పోస్ట్ చేశారు.  శ్రీజ యొక్క ఈ కొత్త సోషల్ మీడియా పోస్ట్‌కి నెటిజన్ల నుండి రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *