ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లి మళ్లీ ముందుకొచ్చాడు..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: విరాట్ కోహ్లి మళ్లీ ముందుకొచ్చాడు..

ICC ODI ర్యాంకింగ్స్: కొన్ని రోజుల క్రితం వరకు కోహ్లీ తన బెస్ట్ ఫర్మామెన్స్ ఇవ్వకపోవడంతో కెరీర్‌లో మొదటిసారి టాప్-5 నుండి నిష్క్రమించాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే విరాట్ కోహ్లి ర్యాంకింగ్ లిస్టులో దూసుకెళ్లాడు. శ్రీలంకపై భారీ సెంచరీ చేసిన కోహ్లి మొత్తం 726 పాయింట్లు సేకరించాడు. దీంతో మళ్లీ టాప్-5లోకి దూసుకెళ్లారు. అంటే గత ఏడాది కాలంగా విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. ముఖ్యంగా కెరీర్ లోనే తొలిసారి టాప్-5 నుంచి ఔట్ అయ్యాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే విరాట్ కోహ్లి ర్యాంకింగ్ లిస్టులో దూసుకెళ్లడం విశేషం. ఈ టాప్-10 జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చోటు దక్కించుకున్నాడు. గతసారి కంటే హిట్‌మ్యాన్ ఒక స్థానం ఎక్కువ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *