IPL 2023 లో రాబోతున్న కొత్త నిబంధనలు ఇవే..
ఐపీఎల్ 2020 లో నుంచి బీసీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది బోర్డు. దీని ప్రకారం ప్రతి మ్యాచ్లో ఒక సబ్టుట్యూట్ ప్లేయర్ పరిధి మరింత పెరుగుతుంది. అంటే అతను జట్టు విషయంలో మరింత కీలకపాత్ర పోషిస్తున్నాడని అర్థం. ఇటీవల ఈ నిబంధనలను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా అమలుపరిచింది. అక్కడ సక్సెస్ సాధించడంతో ఈ రోజు ఐపీఎల్ లో కూడా అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వచ్చే ఐపీఎల్ లో నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చే ఈ నిబంధనల గురించి ఇప్పుడు పెద్దగా చెప్పలేం కానీ ట్రోఫీలో అమలు చేసిందని ప్రకారం ప్రతి జట్టు టాస్ ముందు 11 మందితో పాటు మరో నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్లను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్లో ఆ నలుగురు మాత్రమే సబ్ ట్యూట్ గా ప్లే చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఆడే 11 మందిలో ఎవరు స్థానంలోనైనా దిగి బ్యాటింగ్ చేయవచ్చు.. అలాగే పూర్తి కోట ఓవర్లు కూడా వేయవచ్చు.. అయితే వీరిని ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతరత్ర కారణాలు వల్ల ఏదైనా మ్యాచ్ 10 ఓర్ల కన్నా తక్కువ కుదించినట్లయితే ఆ సమయంలో ఈ నిబంధన వర్తించదు.