New year: బిర్రుగా తాగిర్రు..!
తెలంగాణ ఖజానాకు మద్యం కిక్కు…
తెలంగాణలో డిసెంబర్ 31వ తేదీ ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం…
నిన్న ఒక్కరోజే అబ్కారీ శాఖకు 215 కోట్ల 74 లక్షల ఆదాయం…
అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఆదాయాన్ని ఆర్జించిన అబ్కారీ శాఖ…
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుండి 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు…
సుమారుగా ఒక లక్ష 28వేల 455 కేసుల బీర్ కేసుల అమ్మకాలు…
హైదరాబాద్ 1 డిపో-రూ.16కోట్ల 90 లక్షలు…
హైదరాబాద్ 2 డిపో నుంచి రూ.20 కోట్ల 78 లక్షలు…
హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం రూ.37 కోట్ల 68 లక్షలు…